Mobile Models info -మొబైల్ మోడల్స్ వివరాలు »
Celkon Android Mobile with 1GHZ Processor Launched by Actress Tamanna on 8th June 2012 at Green Park Hotel, Hyderabad సెల్ కాన్ ఆండ్రాయిడ్ మొబైల్ ను విడుదలచేసిన నటి తమన్నా
Q2, Cyber Towers, Hi Tech City, Hyderabad, Pin: 500081,
Contact: 040 40204093, E-Mail: 040-23114004, Website: http://www.celkonmobiles.com
Celkon Android Mobile with 1GHZ Processor Launched by Actress Tamanna on 8th June 2012 at Green Park Hotel, Hyderabad

సెల్ కాన్ ఆండ్రాయిడ్ మొబైల్ ను విడుదలచేసిన నటి తమన్నా


Celkon presents Android Mobile with 1GHZ processor at just Rs. 5299/- only.

Famous film star and the vivacious brand ambassador of Celkon Mobiles, Ms Tamanna launched  two new android phones, A95 A97, which are fully loaded with host of latest features, in a Press Meet arranged at the Green Park Hotel. 

Addressing the gathering function during the release Mr. Y. Guru, the managing Director of Celkon Mobiles said that A95 is a dual SIM phone with amazing features such as 3.2 display, Capacitive touch,  Android 2.3.6(Gingerbrand), 3G, Video Calling, Wi-Fi, GPS,3.2 MP camera, 32GB Exp. Memory, front camera, 1400 MAH Battery. This is for the amongst national brands first that Celkon has launched a mobile with 1GHZ processor and that too being offered to customers at an unbelievable price of just Rs.5299\.The 6575 chipset launched newly by Mediatech is being used in these Celkon models for the first time. A97 is an advanced model dual SIM phone with a 5 MP camera, 4” display, 1500MAH battery, Capacitive touch, Android 2.3.6 (Gingerbreand ), 3G,Video Calling, Wi –Fi , GPS,32GB Exp. Memory, front camera and 1Ghz processor. A97 is being offered to customers at the affordable price of just Rs.8499/.

Also during this event Mr.Y. Guru said a new 3D mobile C503D with 4” display, 3.2 MP camera has been launched at an introductory price of Rs.4500\. 3D glasses are also being provided with this mobile which offers Telugu, Hindi and 3D movies with 4GB memory card.

He added that 4 mobiles in the smart phone segment in the range of Rs.5000\. to Rs.10.000\. have already been launched  by Celkon and that in another month’s time 4 more  smart phones will be launched.

Speaking at this exciting event Ms. Tamanna said, “I feel very happy and am honoured  being a brand for Celkon Mobiles which  is amongst the top 3 mobiles in India and the No.1 in Andhra Pradesh. I wish that having proven their credentials in feature phones, CelKon should also be a brand to reckon with in the smart phones segment”.

రూ.5299లకే 1GHz ప్రాసెసర్ తో సెల్ కాన్ ఆండ్రాయిడ్ మొబైల్

అతి తక్కువ సమయంలో కస్టమర్ల ఆదరణను చూరగొన్న ప్రముఖ మొబైల్ ఫోన్ బ్రాండ్ కస్టమర్లకు మరిన్ని సరికొత్త ఫీచర్లతో కూడిన మారో రెండు స్మార్ట్ మొబైల్ ఫోన్లను ప్రవేశ పెట్టింది.

8 జూన్ 2012న గ్రీన్ పార్క్ హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెల్ కాన్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ సినీ తార తమన్నా సెల్ కాన్ A95 మరియు A97 మోడల్ లను ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వై. గురు గారు మాట్లాడుతూ దేశీయ బ్రాండ్ లలో తామే ప్రప్రదముగా ప్రవేశపెట్టిన 1GHGHz ప్రాసెసర్, ఆండ్రాయిడ్, 9G, 3MP కెమెరా, 1400 Mah బ్యాటరీ, వీడియో కాలింగ్, GPS, WIFI, 32 GB ఎక్స్ పెండబుల్ మెమరీ, ఫ్రంట్ కెమెరాలతో కూడిన A95 మోడల్ కేవలం రూ.5299లకే మరియు 1GHz ప్రాసెసర్, ఆండ్రాయిడ్, 3G, 5MP కెమెరా, 4” డిస్ ప్లే, 1500 MMah బ్యాటరీ, విడియో కాలింగ్, GPS, WIFI, 32 GB ఎక్స్ పేండబుల్ మెమరీ, ఫ్రంట్ కెమెరాలతో కూడిన AA97 మోడల్ కేవలం రూ.8499లకే అందిస్తున్నామని మరియు ఈ మొబైల్ ఫోన్ లలో మీడియా టెక్ కొత్తగా ప్రవేశపెట్టిన 6575 చిప్ సెట్

అంతేకాక ఈ సందర్భంగా 4” డిస్ ప్లే, 3.2 MPMP కెమెరాతో కూడిన మారో నూతన 3DD మొబైల్ C503D మోడల్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగిందని ఈ మొబైల్ కేవలం రూ.4500 లకే తెలుగు, హిందీ మరియు 3D సినిమాలుతో లోడ్ చేసిన 4GB మెమరీ కార్డును మరియు 3D గ్లాసెస్ ను ఉచితంగా అందచేస్తున్నామని తెలిపారు.

మార్కెట్ లో ఇప్పటికే కేవలం రూ.5000ల నుండి రూ.10000 శ్రేణిలో నాలుగు స్మార్ట్ మొబైల్స్ ను అందించామని త్వరలో మారో నాలుగు స్మార్ట్ మొబైల్స్ ను ప్రవేశపెడతామని ఈ సందర్భంగా తెలియచేశారు.

సెల్ కాన్ బ్రాండ్ అంబాసిడర్ తమన్నా మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో భారతదేశంలో 3 అగ్రశ్రేణి బ్రాండ్ లలో ఒకటిగా నిలిచిన సెల్ కాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం తనకు ఆనందంగా ఉందనీ ఫీచర్ ఫోన్లతో మార్కెట్ లో ఇప్పటికే సత్తా చాటిన సెల్ కాన్ స్మార్ట్ ఫోన్లతో కూడా మార్కెట్ లో దూసుకు పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 
Own Videos Back to Menu
No videos
Youtube Links Back to Menu
కూకట్ పల్లి – చందనబ్రదర్స్ ఫుట్ వేర్ విభాగం 11 ఏప్రిల్ 2012న ఉ. 11 : 15 ని.లకు టాలీవుడ్ స్టార్ దీక్షాసేథ్ చే కూకట్ పల్లి లో ప్రారంభమగును.