Beauty Saloon & Spa- బ్యూటీ సెలూన్ & స్పా »
Naturals Salon Training on Bridal make up `Bridal Look Album' Released by Bollywood Celebrity Artist Marvie ann beck నేచురల్స్ ట్రైనింగ్ లో బాలివుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ‘మార్వి’
Jubilee Hills, Hyderabad, Pin: 500033,
Naturals Salon Training on Bridal make up `Bridal Look Album' Released by Bollywood Celebrity Artist Marvie ann beck

నేచురల్స్ ట్రైనింగ్ లో బాలివుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ‘మార్వి’


Bollywood's celebrity makeup artist and Indian Best Makeup Artist award winner Marvie ann Beck painted the city red on 17th May 2012. As part of the training progamme on bridal makeup by Naturals Family Salon and Spa, which concluded today at Jubilee Hills, Beck released her 'Bridal Look' album. On the occasion, Beck trained the participants and gave valuable tips to them on bridal training. "Doing makeup is an art," she exclaimed. The occasion was also marked by a cat walk by models with various makeups’ including North, South, Hi-definition. "We are already offering Hi-definition makeup services. We are using sophisticated technologies for bridal makeup," said Mr Aravind, Regional Manager of Naturals Andhra Pradesh.

‘నేచురల్స్’ ట్రైనింగ్ లో బాలివుడ్ సెలబ్రెటీ మేకప్ ఆర్టిస్ట్ ‘మార్వి’ బాలివుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్, ఇండియన్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు విన్నర్ మార్వి యాన్ బెక్ నగరంలో ‘సందడి’ చేశారు. నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా ఆధ్వర్యంలో ‘బ్రైడల్ లుక్ ఆల్బమ్’ ను ఆమె జూబ్లిహిల్స్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె నేచురల్స్ సిటీ బ్యూటీషన్స్ కు, బ్రైడల్ అందాల మెరుగులపై తర్ఫీదునిచ్చారు. మేకప్ వేయడం అనేది ఓ కలగా ఆమె అభివర్ణించారు. ఈ సందర్భంగా మోడళ్ళు నార్త్, సౌత్, హై మేకప్ ఫ్యాషన్ లుక్ వంటి వివిధ రకాల మేకప్ తో క్యాట్ వాక్ చేశారు. వయ్యారి నడకలు .. మెరిసే అందాలతో వారు తళుక్కుమన్నారు. ఈ సందర్భంగా నేచురల్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్.ఎం. అరవింద్ మాట్లాడుతూ ఇప్పటికే హై డెఫినేషన్ మేకప్ సేవలను అందిస్తున్న తాము, అత్యాధునిక టెక్నాలజీ తో కావాల్సిన విభంగా బ్రైడల్ మేకప్ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.  

 
Own Videos Back to Menu
No videos
Youtube Links Back to Menu
కూకట్ పల్లి – చందనబ్రదర్స్ ఫుట్ వేర్ విభాగం 11 ఏప్రిల్ 2012న ఉ. 11 : 15 ని.లకు టాలీవుడ్ స్టార్ దీక్షాసేథ్ చే కూకట్ పల్లి లో ప్రారంభమగును.