Film Star Events-సినీతారల ఈవెంట్స్ »
ARTIC Vodka & Maxim host the original Italian party experience with the gorgeous Shriya Saran స్వచ్చమైన వోడ్కా & మ్యాగ్జిమ్ సంయుక్తంగా శ్రీయా సరన్ తో కలిసి నిర్వహించిన ‘ఆర్టిక్’ పార్టీ
22, Raj Bhavan Road,, Somajiguda, , Hyderabad , Pin: 500082,
Contact: 040 44990000 ,
ARTIC Vodka & Maxim host the original Italian party experience with the gorgeous Shriya Saran

స్వచ్చమైన వోడ్కా & మ్యాగ్జిమ్ సంయుక్తంగా శ్రీయా సరన్ తో కలిసి నిర్వహించిన ‘ఆర్టిక్’ పార్టీ

Artic, Pure Italian Luxury vodka hosted an exquisite and enchanting night, celebrating Maxim cover girl with gorgeous and stylish Shriya Saran at Kismet, The Park in Hyderabad. Bringing the synergy of Artic and Maxim together, the party welcomed the well heeled socialities, fashionistas and the crème de la crème, which added style and glamour quotient to the evening.

Visitants were uplifted with a fuse of unique and exotic party experience as they were delighted to watch the crescendo of the fashion, music and spirits. The party started with the sip of Italian flavor. Guests were served exotic Artic vodka cocktails made with Artic Vodka. They were seen enjoying the Artic Maxim Cuchina Calda the cuisine inspired by Artic and Maxim. The party continued till wee hours with grooving beats of electrifying numbers.

On the association Mr. Abhishek Modi, CEO, Modi Illva said, “Artic Pure Italian luxury vodka has heaved the level of the vodka consumers in India with luxury, style and taste. Our brand believes in celebrating life with style and grace and bringing out the pure seence of life with no pretence. Artic aims to take style to another rank by making it more extravagant, sensuous and flavourful.”

Present at the event Mr. Vivek Parikh, Editor Maxim said, “We are glad to partner with Modi Illva and celebrate our success along with Shriya Saran. With our association with Artic we aim to bring a fresh outlook to our Maxim consumer by withholding their individuality and originality and adding an essence of luxury and timeless style. We look forward to an exciting association that takes fashion and glamour to another level in India.”

స్వచ్చమైన ఇటాలియన్ లక్జరీ వోడ్కా పేరొందిన ఆర్టిక్ హైదరాబాద్ లోని కిస్మత్ పార్క్ లో మాగ్జిమ్ తో కలిసి  శ్రీయా సరన్ తో ఆకర్షణీయమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆర్టిక్ మరియు మాక్జిమ్ సంయుక్తంగా నిర్వహించబడిన ఈ పార్టీ అత్యున్నత వర్గానికి చెందిన సోషలైట్ లను, ఫ్యాషనిస్ట్ లను మరియు క్రేమీ దేలా క్రైమీను ఆహ్వానించి ఈ సాయంకాలపు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చింది.

కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరూ అద్వితీయమైన ఈ విదేశీ పార్టీని ఎంజాయ్ చేసారు. ఈ పార్టీలోని ఫ్యాషన్, సంగీతం మరియు ఆనందోత్సాహాలను చూసి వారందరూ సంతోషించారు. పార్టీ ప్రారంభంలో ఇటాలియన్ రుచులు అందించబడ్డాయి. ఆర్టిక్ వోడ్కాతో రూపొందించబడిన విదేశీ ఆర్టిక్ వోల్కా కాక్ టైల్ లు అతితులందరికీ అందించబడింది. వారందరూ ఆర్టిక్ మరియు మాగ్జిమ్ తో రూపొందించబడిన ఆర్టిక్ మాక్జిమ్ కుచినా కాల్టా పాకశాస్త్ర విధానాన్ని గురించి తెలుసుకున్నారు. మంచి సంగీతం తో కూడిన ఈ పార్టీ కొన్ని గంటల వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా మోడీ ఇల్వా, ముఖ్య నిర్వాహనాదికారి, శ్రీ అభిషేక మోడీ మాట్లాడుతూ ‘మంచి రుచులతో అత్యుత్తమ విధానంలో రూపొందించబడిన ఆర్టిక్ ప్యూర్ ఇటాలియన్ లక్జరీ వోడ్కా దేశంలోని వోడ్కా వినియోగదారుల స్థాయిని మరింత ఎత్తుకు చేర్చింది. జీవితం అందంగానూ మరియు మంచి పద్ధతిలోనూ కొనసాగాలని మా బ్రాండ్ ఆశిస్తుంది.  కపటం లేని స్వచ్చమైన జీవితాన్ని మా బ్రాండ్ అందిస్తుంది.  ఆర్తిక్ జీవితాన్ని రుచిభరితం గానూ, అపిమితంగానూ మరియు ఆనందంగాను తీర్చిదిద్దుతుంది. అన్నారు.

కార్యక్రమానికి హాజరైన మాక్జిమ్ ఎడిటర్, శ్రీ వివేక పారిక్ మాట్లాడుతూ ‘మోడా ఇల్వా తో కలిసినందుకు, మా విజయాన్ని శ్రీయా సరన్ తో కలిసి జరుపుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఆర్టిక్ తో కలిసి  మా మాక్జిమ్ వినియోగదారునికి వారి వ్యక్తిత్వానికి, సహజతకు విరుద్ధంగా కొత్తదన్నాన్ని అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

దానితో పాటు వినియోగాదరులకు సౌకర్యవంతమైన, వినూత్న విధానాలను అందిస్తున్నాం. భారతదేశం లో ఫ్యాషన్ మరియు గ్లామర్ స్థాయిని మరింతగా మెరుగుపరచాలని అనుకుంటున్నామన్నారు.

 
Own Videos Back to Menu
No videos
Youtube Links Back to Menu
కూకట్ పల్లి – చందనబ్రదర్స్ ఫుట్ వేర్ విభాగం 11 ఏప్రిల్ 2012న ఉ. 11 : 15 ని.లకు టాలీవుడ్ స్టార్ దీక్షాసేథ్ చే కూకట్ పల్లి లో ప్రారంభమగును.