| Hotels in Hyderabad-హైదెరాబాద్ హోటల్స్ » | ||
|
|
Pariwar Special Biryani Restaurant Launched by Srihari on 9th Nov, 2011 at Lakdikapool హోటల్ పరివార్ ను ప్రారంభించిన సినీ నటుడు శ్రీహరి Pariwar Special Biryani Restaurant , Lakdikapool , Hyderabad, Pin: 500004, |
|
|
||||
Pariwar Special Biryani Restaurant Launched by Srihari on 9th Nov, 2011 at Lakdikapool
హోటల్ పరివార్ ను ప్రారంభించిన సినీ నటుడు శ్రీహరి
9 నవంబర్ 2011 న లక్డీకాపూల్ లో నిర్వాహకుడు సూరజ్ ఆధ్వర్యంలో సినీ నటుడు శ్రీహరి హోటల్ పరివార్ ను ప్రారంభించారు. మరియు టి ఆర్ ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు పద్మారావ్ ఫ్యామిలీ సెక్షన్ ను ప్రారంభించారు. నటి సౌమ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా నటుడు శ్రీహరి, నటి సౌమ్య, టి ఆర్ ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు పద్మారావ్ మాట్లాడుతూ హోటల్ పరివార్ లో మంచి రుచికరమైనటువంటి హైదరాబాద్ బిర్యాని, చైనీస్, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ వంటకాలు వంటి అనేక వెరైటీలు పెట్టడం మరియూ హైదరాబాద్ భోజన ప్రియులకు లక్డీకాపూల్ చౌరస్తాలో ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం అని వారన్నారు. హైదరాబాద్ బిర్యాని అంటే చాల ఇష్టమని, దానిని ఇష్టపడని వారు ఉండరని అన్నారు. కష్టమర్లకి మంచి రుచికరమైన వంటకాలు అందివ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు పద్మారావ్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టాలని, తెలంగాణా రాష్ట్రం ఏర్పడేవరకు తెలంగాణా ఉద్యమం ఆగదని టి ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు పద్మారావ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చందు, మహేందర్, దానం రవీందర్, దరమ్ చౌదరి, గజ్జెల నగేష్, సత్య నారాయణ గౌడ్ పాల్గొన్నారు.

No videos
|
||||

Art Companies Info
Soumya Bollapragada at Pariwar Special Biryani Restaurant
Soumya Bollapragada Pariwar Special Biryani Restaurant 1
Pariwar Special Biryani Restaurant Launched by Srihari
Pariwar Special Biryani Restaurant Launched by Srihari 1