| Hyd Discounts & Offers-హైదరాబాద్ డిస్కౌంట్స్ & ఆఫర్స్ » | ||
|
|
PCH Diwali Bonanza Lucky Draw announced by Actress Aksha on 31st October 2011 at Somajiguda సోమాజిగూడలోని పిసిహెచ్ లో దివాలీ బొనాంజా లో విజేయతలను ఎంపికచేసిన నటి అక్ష 6-3-648, Padmaja Avenue, Somajiguda, Hyderabad , Pin: 500082, Contact: 23374045, 23374046, Website: http://www.pchretail.com |
|
|
||||
PCH Diwali Bonanza Lucky Draw announced by Actress Aksha on 31st October 2011 at Somajiguda
సోమాజిగూడలోని పిసిహెచ్ లో దివాలీ బొనాంజా లో విజేయతలను ఎంపికచేసిన నటి అక్ష
5 Ford Figo cars, Bumper draw
PCH Retail Ltd which showcases all kinds of Consumer Electronics and Home Appliances and is the most preferred retail partner for some of the best brands in the world including LG, Sony, Panasonic, Onida, Philips, Samsung, Whirlpool, Onkyo, Nokia, Motorola, Sony Ericsson, Sunflame, Morphy Richards, and others in the electronics and home appliances space has excellent Diwali offers being showcased in their showrooms across Andhra Pradesh.
PCH is celebrating Dushera from 1st to 6th October at all their showrooms across Andhra Pradesh and as part of this scheme, PCH had lined-up attractive offers including assured spot cash prizes. During the Dasara Festival, PCH offered customers a chance to win Rs. 1 lakh cash prize, along with assured gifts upto Rs. 1.5 Lakhs in the Play & Win scheme.
…. And …. were the two lucky winners of Rs. 1 Lakhs cash prize on purchase of LCDs at the PCH Retail Stores @ ….
For the Diwali schemes, PCH has announced exciting offers on purchase of all Consumer Durables products such as Ford Figo cars, assured Gold coins on every purchase till October 31st 2011, according to this scheme customers would get a Car Coupons for purchase of Rs. 1000 and above. These Coupons would give the customers a chance to win the Bumper Gala Prize that is – 5 Ford Figo LXI cars for which lucky draw will be held @ Somajiguda Showroom at 7pm and Actress Aksh would be the chief guest for the same.
5 ఫోర్డ్ ఫిగో కార్ల బంపర్ డ్రా
ఎలక్ట్రానిక్ అత్యుత్తమ ఉత్పత్తులతో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ఎల్జీ, సోనీ, ప్యానసోనిక్, ఒనిడా, ఫిలిప్స్, సామ్ సంగ్, వర్ల్ పూల్, ఒంక్యో, నోకియా, మోటోరోలా, సోనీ ఎరిక్సన్, సన్ ఫ్లేమ్, మార్ఫీలతో పాటు ఇతర ఉత్పత్తులకు నిలయమైన పిసిహెచ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షోరూమ్ లలో దసరా, దీపావళి బొనాంజా ఆఫర్లను ప్రకటించింది. ఆరు కార్ల (హైదరాబాద్ 2, తెలంగాణా 2, ఆంధ్ర 2) పై లక్కీ డ్రా ప్రకటించింది. అక్టోబర్ 9 వ తేదీన హైదరాబాద్ ప్రాంతంలోని ఒక కారును లక్కీ డ్రా లో ఎంపిక చేశారు.
మిగిలిన ఐదు కార్లలో ( హైదరాబాద్ ప్రాంతానికి చెందినది ఒకటి, తెలంగాణా ప్రాంతానికి చెందినవి రెండు) మూడింటినీ సినీ నటి అక్ష( కందిరీగ ఫేమ్) సోమజిగుడా లోని పిసిహెచ్ షోరూమ్ లో లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. మిగిలిన రెండు (ఆంధ్ర) కార్లను నవంబర్ 5 న విశాఖపట్టణం లో ఎంపిక చేస్తారని నిర్వాహకులు చెప్పారు.
పిసిహెచ్ షోరూమ్ లలో దీపావళి స్కీమ్ లో భాగంగా వినియోగదారుల కోసం అద్భుతమైన ఉత్పత్తులను ప్రకటించారు. వాటిలో ఫోర్డ్ ఫిగో కార్లు, బంగారు నాణేలు ప్రతి కొనుగోలుపై అందుబాటులో ఉన్నాయి. ప్రతి వెయ్యి రూపాయలకు పైన ఉన్న కొనుగోలుపై కారు కూపన్లను అందజేస్తారు. ఇది వినియోగదారులకు బంపర్ ఆఫర్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది.

Actress Aksha in PCH Diwali Bonanza at Somajiguda 2Back Gallery
|
||||
No videos
|
||||

Art Companies Info