| Kalyana Kanchi - కళ్యాణ కంచి » | ||
|
|
Actress Genilia Inaugurated kalyanakanchi Showroom on 14th May 2011 మే 14, 2011 న ‘కల్యాణకంచి’ షోరూం ను ప్రారంభించిన నటి జెనీలియా |
|
|
||||
‘కల్యాణకంచి’ షోరూం ను ప్రారంభించిన నటి జెనీలియా
Tollywood Heroine Genilia has inaugurated Kalyanakanchi Show room located at Bhagyanagar Colony, Kukatpally on 14th May.
Genilia has lighted Traditional lamp as a formal of Kalakanchi Show room opening. In a very big fans crowd Genilia has actively participated in this function with cheerfully enjoyed all counters Jewellery and sarees etc.
Andhra Pradesh State Information and Public relations Minister DK Aruna has also participated in this Opening Ceremony.
కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీలో కంచి చీరలకు ప్రత్యేకంగా ‘కళ్యాణకంచి’ పేరుతో ఒక షో రూం ప్రారంభమయ్యింది. 14 మే 2011 శనివారం ఈ షోరూమ్ ను సినీ నటి జెనీలియా ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి డి.కె. అరుణ కూడా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు విచ్చేసారు. జెనీలియా షో రూమ్ లోని అన్ని విభాగాలను పరిశీలించి సందడి చేసారు. అక్కడ వున్న నగల విభాగంలోని ఆభరణాలను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. అలాగే పెళ్లి పట్టు చీరలను కూడా ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ ‘కల్యాణ కంచి’ లో చీరలు ఎంతో బాగున్నాయి. పెళ్లి కూతుళ్ళకు వివాహంలో ధరించడానికి ఈ చీరలు ఎంతో బావుంటాయి” అని అన్నారు.
రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ “ యువతరానికి కావాల్సిన అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ చీరలు ఇక్కడ లభ్యమవుతాయి. ఈ షో రూమ్ ప్రారంభంలో పాల్గొనడం చాలా ఆనందంగా వుంది.” అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న షో రూమ్ యజమాని జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ “ కంచిలో కంటే తక్కువ ధరలకు ఇక్కడ లభ్యమవుతాయని, మా షో రూమ్ లో కంటే తక్కువ రేటుకు కంచి పట్టు చీరలు లభిస్తే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తాం” అని అన్నారు.
|
||||
Jewellery at Kalyana Kanchi Show Room 4Back Gallery
|
||||
No videos
|
||||


Art Companies Info






