National Fashion Shows-జాతీయ ఫ్యాషన్ షో లు »
Pantaloons Femina Miss India South 2011 winner Shwetha Dolli. పాంటలూన్స్ ఫెమిన మిస్ ఇండియా సౌత్ 2011 కిరీటాన్ని చెన్నై కి చెందిన శ్వేతా డాలీ సొంతం చేసుకున్నారు.

Shweta Dolli was Crowned Pantaloons Femina Miss India South 2011.

Shweta Dolli was Crowned Pantaloons Femina Miss India South 2011 at the end of a grueling contest which saw Apoorva Mittra being crowned the first runner up and Nidhi Sunil as the Pantaloons Femina Miss India South 2011 second runner up.

The sub contest winners were: Pantaloons Femina Miss South Perfect 10 - Apoorva Mittra, Pantaloons Femina Miss South Fresh Face - Nisha Barhamand, Femina Miss South Glamourous Hair - Nidhi Sunil, Femina Miss South Ramp Model -Rikee Chatterjee, HICC Femina Miss South Beautiful Smile - Raiza Wilson, Gorgeous Femina Miss South Beautiful Skin - Apoorva Mittra, RMKV Femina Miss South Photogenic - Kavya Shetty and Cera Femina Miss South Stylist - Pallavi Singh.

The PFMI South 2011 winners were crowned by Nicole Faria - Pantaloons Femina Miss India South 2010, Pantaloons Femina Miss India Earth 2010 and reigning Miss Earth 2010. The winner of Pantaloons Femina Miss India South 2011 gets direct entry into the top 10 stage of the main pageant - Pantaloons Femina Miss India 2011.

With each contestant standing poised and confident, it was no easy task for the jury that included southern stars Lakshmi Manchu, Shriya Saran, Rana Daggubati and ace Bangalore fashion designer Manoviraj Khosla to pick the winner.

The event started off with hosts Siddharth Kannan and Nethra Raghuraman welcoming the audience as the contestants walked the ramp, choreographed by Marc Robinson, contestant director and fashion director for PFMI 2011.

The 12 finalists presented a collection by title sponsors Pantaloons. Keeping with the current fashion trends and capturing the spirit of today’s Indian woman, Pantaloons created an Indo-Western fusion of kurtis in Indian prints and jeggings for the contestants, who also dazzled in accessories by Zuni.

The added attraction of the show was the breathtaking performances by southern stars, Pia Bajpai, Kamana Jethmalani, Laxmi Rai, Charmi, Ragini Dwivedi, and also by Baba Sehgal and others.

The finalists for the event were picked from the semi-final round in Bangalore earlier this month and groomed perfectly by a team of experts.

 The event was produced by 360 Degrees, On Cue - stage and wardrobe management and entertainment dance acts were choreographed by Hormuzd Khambata.

Pantaloons is the title sponsor for Femina Miss India 2011, associate sponsors - Hewlett Packard, RMKV Wedding Silks, Hyderabad International Convention Centre and Cera, Wellness partner - Gorgeous Skin Care Clinic, Telecast partner - Sun TV, Hospitality partner - Novotel Hyderabad, Radio Partner - Radio Mirchi 98.3, Accessories partner - Zuni, Outdoor partner - Times Out of Home, Travel Partner - Yatra.com, event produced and managed by - 360 Degrees Experience.



ఉర్రూతలూగించిన పాంటలూన్స్  ఫెమిన మిస్ ఇండియా సౌత్ 2011 గ్రాండ్ ఫినాలె..................


పాంటలూన్స్  ఫెమిన మిస్ ఇండియా సౌత్ 2011 గ్రాండ్ ఫినాలె మాదాపూర్ లోని హెచ్ఐసిసి లో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఫైనల్ లో ఉన్నా

ఈ 12 మంది అందమైన భామల్లో ఎవరికీ ఆ కిరీటం దక్కుతుందనే ఆహ్లాదం......... ఉత్కంఠ........... ఉల్లాసం......... ఈ వాతావరణానికి తోడు తారాతోరణం కుడా

తరలివచ్చింది. సినితారలు  చార్మి, కామ్న జేట్మలానీ, లక్ష్మిరాయ్ స్టెప్పులతో, బాబా సెహగల్ గాత్రంతో అందరిని అలరించారు.  ఈ గ్రాండ్ ఫినాలే కి జడ్జీలుగా

హీరో రానా, హీరోయిన్ శ్రియ, మంచు లక్ష్మి ప్రసన్న, తాన్యా చైతన్య, మనోవిరాజ్ ఖోస్లా వ్యవహరించారు. పాంటలూన్స్  ఫెమిన మిస్ ఇండియా సౌత్ 2011

కిరీటాన్ని చెన్నై కి చెందిన శ్వేతా డాలీ సొంతం చేసుకున్నారు తనకి కిరీటాన్ని మిస్ ఇండియా ఎర్త్ 2010 విన్నర్ నిఖోల్ ఫెరియా అందించారు. మొదటి

రన్నరప్ గా చెన్నై కి చెందిన భామ అపూర్వ మిత్ర, రెండో రన్నరప్ గా బెంగళురు కి చెందిన నిది సునీల్ నిలిచారు. 

ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2011 పోటీల్లో విజేతగా నిలిచిన ‘శ్వేతా డాలీ’ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ “నేను నిన్నటి వరకూ సాధారణ  అమ్మాయిని, ఈ రోజు దక్షిణాది అందాల రాణిని. ప్రస్తుతం నేను ఢిల్లీ యూనివర్సిటీలో మ్యాథమేటిక్స్ డిగ్రీ చేస్తున్నాను. విజేత అవ్వడానికి అందంతో పాటు ఆత్మవిశ్వాసం, ఆలోచనా తీరు కూడా కీలక పాత్రను పోషిస్తాయి. 2011వ సంవత్సరంలో జరిగే మిస్ ఇండియా టాప్ టెన్ లో నేరుగా ప్రవేశం లభించింది.

ఖాళీ సమయంలో పుస్తకాలు ఎక్కువగా చదువుతాను,నాకు నచ్చిన నటీనటులు ఐశ్వర్యరాయ్, అమీర్ ఖాన్. ప్రేమ పెళ్లయినా పెద్దలు కుదిర్చిన పెళ్లయినా రెండూ మంచివే” అని అన్నారు.

ఫస్ట్ రన్నరప్ అపూర్వ మాట్లాడుతూ ‘నేను శ్వేత కన్నా కొంచెం ఎత్తు తక్కువ. అందుకే మొదటి స్థానాన్ని దక్కించుకోలేకపోయాను’ అని తెలిపారు.

 సెకెండ్ రన్నరప్ నిధిసునీల్ మాట్లాడుతూ “ఈ పోటీల్లో 3వ స్థానం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.           


 
Pantaloons Femina miss south India 2011 Winner & Runners 2Back Gallery
<< Prev Next >>
Own Videos Back to Menu
No videos
Youtube Links Back to Menu
Pantaloons Femina Miss India Sou
Pantaloons Femina Miss India Sou
కూకట్ పల్లి – చందనబ్రదర్స్ ఫుట్ వేర్ విభాగం 11 ఏప్రిల్ 2012న ఉ. 11 : 15 ని.లకు టాలీవుడ్ స్టార్ దీక్షాసేథ్ చే కూకట్ పల్లి లో ప్రారంభమగును.